Loading...
This website is using cookies.
We use them to give you the best experience. If you continue using our website, we'll assume that you are happy to receive all cookies on this website.

About Us

మా గురించి

సాక్షి మార్చి 24, 2008న 23 ఎడిషనులతో ప్రారంభించబడింది. అతి తక్కువ కాలంలో తెలుగు దినపత్రికలలో రెండవ స్థానానికి చేరింది. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. తొలిగా ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడింది.

ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతుంది. దీనిలో కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.

About us

Sakshi newspaper is published in 23 multi-colored editions (one edition per district) by Jagati Publication, of which Y. S. Bharathi, wife of Y. S. Jagan Mohan Reddy, is the chairperson.

Sakshi was launched on 24 March 2008. It gained recognition as the first regional newspaper designed by newspaper designer, Mario García.

Sakshi began with 25 editions published simultaneously from 19 cities (in then Andhra Pradesh) along with the four metropolitan areas of Maharastra, Delhi, Chennai and Bangalore. This record was acknowledged by the Limca Book of Records. Sakshi was the second newspaper in India to publish all of its pages in colour. Sakshi is now available online every day with all of its editions along with the regional editions.